‘ఆధార్’లో తండ్రి, భర్త కాలమ్ తొలగింపు
ఆ స్థానంలో కేరాఫ్ అనే పదం న్యూఢిల్లీ : భారతదేశంలోని అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఆధార్ కార్డు ఒక్కటి. అయితే, ఇప్పుడు ఆధార్ కార్డులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే ఇకపై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని...
