ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ...
