కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్పు
బెంగళూరు: కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం పేరును కిట్టూర్-కర్ణాటకగా మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పేరు...
