త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. నిర్మలా సంకేతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అటువంటి స్పష్టమైన సంకేతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. న్యూఢిల్లీలో “కేంద్ర రాష్ట్ర సంబంధాలు – సహకార సమాఖ్యత: ఆత్మనిర్భర్ భారత్ వైపు మార్గం”...
