సెంట్రల్ కశ్మీర్‌లో తప్పిన పెను ముప్పు!
బుద్గాంలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు స్వాధీనం శ్రీనగర్: సెంట్రల్ కశ్మీర్‌లో పెను ముప్పు తప్పింది. బుద్గామ్ జిల్లాలోని హమ్‌హమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంచిన ఒక శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భద్రతా దళాలు మంగళవారం గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఉదయం సాధారణ పెట్రోలింగ్...
