హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగిటివ్
ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పుడు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు...
