అవన్నీ అసత్యాలు – టీకా కొరత ప్రకటనలపై కేంద్ర మంత్రి మండిపాటు
కరోనా టీకా కొరతను ఎదుర్కొంటున్నామంటూ ప్రకటిస్తున్న రాష్ట్రాలపై బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాలు పనికిరాని ప్రకటనలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో వాటి...

