గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన
గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది....
