లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే...
