archive#cattle smugglers

News

మహిళా పోలీసు అధికారిని హ‌త్య చేసిన ప‌శు స్మ‌గ్ల‌ర్లు!

రాంచీ: ప‌శువులను స్మ‌గ్లింగ్ చేసే స్మ‌గ్ల‌ర్లు ఓ మ‌హిళా పోలీసు అధికారిని పొట్ట‌న‌పెట్టుకున్నారు. సంధ్యా తోప్నో అనే మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గత రాత్రి వాహనాల‌ను త‌నిఖీ చేసేందుకు వెళ్ళారు. ఈ క్ర‌మంలో ఆమె హ‌త్య‌కు గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక నిందితుడిని...