బీహార్‌లో విజిలెన్స్ దాడులు… కట్టలు కట్టలుగా దొరికిన కరెన్సీ(వీడియో)
బీహార్: బీహార్‌లో అవినీతి అధికారుల ఇళ్ళపై విజిలెన్స్ అధికారులు శనివారం ఉదయం దాడులు చేశారు. అయితే, వారికి దిమ్మదిరిగేలా కరెన్సీ దొరికింది. పాట్నాలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్ నివాసంలో దాడులు చేయడంతో...
