దేశంలో కొవిడ్ తగ్గుదల
కేరళలో ఉద్ధృతం, ఒకే రోజు 388 మంది మృతి తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఒక్కరోజే 388...
