2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా భారత్
అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్న మోడీ గ్లాస్గో: 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని...
