‘పాకిస్తాన్ జిందాబాద్’ అని వినిపించాలట..!
బలూచిస్తాన్: పాకిస్తాన్ నుండి విముక్తి పొందాలని బలూచిస్తాన్ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు. అయితే, అక్కడి ప్రజల వాయిస్‌ను పాకిస్తాన్ తొక్కేస్తూ ఉంది. తాజాగా బలూచిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రభుత్వం సీనియర్ అధికారులు, వివిధ...
