ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ అత్యవసర సమావేశం – ఆఫ్గన్ అంశంపై చర్చ
ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా...
