కలియుగ దానకర్ణుడు.. పేదల కోసం రూ. 600 కోట్ల ఆస్తి దానం!
లక్నో: లక్షను 10 లక్షలు, కోటిని 10 కోట్లను చేద్దామని అంతా అనుకుంటారు. కానీ దానికి డాక్టర్ అరవింద్ గోయల్ మినహాయింపు.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తులను రాసిచ్చారు. అంతేకాదు అతనికి ఫ్యామిలీ కూడా అండగా నిలిచింది. గోయల్ వ్యాపారవేత్త.....

