archivebus accident

News

బల్గేరియాలో బస్సు దగ్ధం!

45 మంది యాత్రికుల సజీవ దహనం మృతుల్లో అయిదుగురు చిన్నారులు సోఫియా: బల్గేరియాలో ఘోరం జరిగిపోయింది. ఓ యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు కూడా ఉన్నారు....