బుర్ఖా… చీకటి యుగపు పవిత్ర బెల్ట్!.. తస్లీమా నస్రీన్
న్యూఢిల్లీ: ఇస్లాం రాజకీయం వలే, బుర్ఖా/హిజాబ్ కూడా నేడు రాజకీయం అయిందని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. కర్ణాటకలోని ఉన్నత విద్యా సంస్థల్లో తమని హిజాబ్ (శిరోవస్త్రం)తో ప్రవేశించనివ్వాలని అక్కడి...
