మెక్సికో లో భారీ భూకంపం…
మెక్సికో: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ ప్రకంపనలతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు. గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా...
