ఆర్ధిక రంగంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది -ఐఎంఎఫ్ ఎం.డి
గత సంవత్సరం భారత్ తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొందని, అయితే అది ఆర్ధిక సంక్షోభంలోకి మాత్రం వెళ్లలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు. బ్యాంకింగేతర రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు, జీఎస్టీ, నోట్ల...
