తెలుగు రాష్ట్రాలపై ఉగ్రమూలాల అనుమానం… విస్తృతంగా ఎన్‌ఐఏ తనిఖీలు(వీడియో)
అడ్డుపడ్డ ఇలియాస్ అనుచరులు నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన...
