పంజాబ్: ఫిరోజ్‌పూర్‌లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను హతం చేసిన BSF కమాండోలు
ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దర్ని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జూలై 30 న భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు చొరబాటుదారులను BSF దళాలు హతమార్చినట్లుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పంజాబ్...
