దేశద్రోహి… ఆ ముస్లిం కానిస్టేబుల్!
పాక్‌కు భారత రహస్య సమాచారం అందజేత ఉగ్రవాద నిరోధక దళం అదుపులో నిందితుడు గాంధీనగర్: గుజరాత్ భుజ్ బెటాలియన్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్‌ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో...