హిందు దేవతా విగ్రహాలు అపవిత్రం.. నిందితుడి అరెస్టు
మైసూరు: కర్ణాటక, మైసూరు జిల్లాలోని సాలిగ్రామ గ్రామంలో పదేపదే హిందూ దేవతల మూర్తిలను పగలగొట్టి ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడోతేదీన శ్రీ సిద్ధలింగేశ్వర, మహదేశ్వర ఆలయాల తలుపులు పగులగొట్టి, లోపల ఉన్న శివలింగాలను ధ్వంసం...
