archive#British Prime Minister Liz Truss resignes

News

బ్రిటన్‌లో కీలక పరిణామాలు.. తాజాగా ప్రధాని రాజీనామా

లండన్‌: బ్రిటన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత లిజ్‌ట్రస్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమె కేవలం 45...