కాశ్మీర్ ఘోరాలను చూపించడమే నేరమా?
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ ప్రసంగాన్ని అడ్డుకున్న పాకిస్తానీయులు న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేక ఆహ్వానం పలికింది. అలాగే మరోవైపు దేశంలోని పలు యూనివర్సిటీలతో పాటు విదేశాల్లో...
