భారత్-బ్రిటన్ల మధ్య ఆర్థిక, విద్యా సంబంధాలు మెరుగుపడాలి: రిషి సునాక్
న్యూఢిల్లీ: బ్రిటన్ విద్యార్థులు, కంపెనీలు భారత్‌కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్ తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీలోని భారతీయ బ్రిటిష్ సభ్యులతో లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ...
