archiveBrahmotsavam

News

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

తిరుపతి: ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు... తొమ్మిదో రోజున నిర్వహించే పంచమతీర్థంతో ముగుస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు వాహన సేవలు నిర్వహిస్తారు....
News

శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

తిరుప‌తి: కొండంత జనం.. శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి...
News

కాణిపాకంలో ఘనంగా వినాయకుడి బ్రహ్మోత్సవాలు

కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. వెయ్యి నూట 16 మంది దంపతులు తలపై కలశాలు ధరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు.. తేనె,...
News

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం

తిరుప‌తి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ళ‌ తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
News

అనంతపురంలో ఘనంగా పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

అనంతపురం: రెండేళ్ళ‌ తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో క్షేత్రం మారుమోగింది. గోవింద నామస్మరణ నడుమ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం సాయంత్రం కనులపండువగా సాగింది. ఉత్సవ...
News

గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేడుకల్లో భాగంగా.. ఆలయం...
News

ఘనంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీరామ అలంకరణలో చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం హనుమద్ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. రాత్రి ఎదుర్కోలు, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి తిరువీధిసేవ...
News

వచ్చే నెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వెనుకబడిన ప్రాంతాల వారికి ఉచిత దర్శనం తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు ఏడోతేదీ నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై...