భారత కీర్తి, ప్రతిష్ఠలు సర్వనాశనం చేసేందుకు ప్రయత్నాలు
హెచ్చరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో...

