సంపూర్ణ హిందూ సమాజంలో సమరస భావ వికాసమే బోయి భీమన్న కవి స్వప్నం
తోటివారి హృదయాల్ని మేలుకొలిపి, వారిలో ఆత్మగౌరవ ఆకాంక్షను రగిలించిన పద్మభూషణుడు బోయి భీమన్నకవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళా ప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ...

