వింటర్ ఒలింపిక్స్ బహిష్కరణ
మానవ హక్కుల ఉల్లంఘనపై కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఘాటు విమర్శ న్యూఢిల్లీ: 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా దేశాలు దౌత్యపరంగా బహిష్కరించాయి. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ...
