ఒమిక్రాన్ వేరియంట్ యూరప్‌లోనే పుట్టింది
ఆఫ్రికాకు ఎలాంటి సంబంధం లేదు అనవసర విషప్రచారంతో ఆఫ్రికా దేశాలకు చెడ్డపేరు బోట్స్వనా అధ్యక్షుడు ఆవేదన బోట్స్వానా: ఒమిక్రాన్ వేరియంట్ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ యూరప్ నుంచి వచ్చిన రాయబారుల్లోనే మొదట దాన్ని గుర్తించామని బోట్స్వానా అధ్యక్షుడు మోగ్విటీ మాసిసి...
