‘BLEEDING INDIA’, ‘రక్తసిక్త భారతం’ పుస్తకాల ఆవిష్కరణ
భాగ్యనగరం: భాగ్యనగరంలో నిన్న మంగళవారం ‘BLEEDING INDIA'తో పుస్తకంతో పాటు దాని తెలుగు అనువాదం ‘రక్త సిక్త భారతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు, భారతీయ మజ్దూర్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ...
