archive#bonala festival

News

తెలంగాణలో ప్రారంభమైన బోనాల మహోత్సవం

భాగ్య‌న‌గ‌రం: భాగ్యనగర వైభవం.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలిబోనం బయల్దేరింది. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్ళుగా కరోనాతో...