జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు… ఆరుగురికి గాయాలు.. ఉలిక్కిపడిన పోలీసులు!
జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు జరగడంతో భద్రతా బలగాలు అలెర్ట్ అయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు గాయపడ్డారు. రిపబ్లిక్ డే తోపాటు.. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో...

