archive#bomb blast in a high school in Bengal

News

బెంగాల్ స్కూల్​లో బాంబు పేలుడు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో బాంబు పేలింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్​లోని ఫ్రీ ఇండియా హైస్కూల్‌లో శనివారం ఉద‌యం 11.30 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పాఠశాల పైకప్పు ధ్వంసమైంది....