కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి
కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత...
