లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
ఖలిస్థాన్ ఉగ్రవాదుల భాగస్వామ్యం పై జర్మనీలో విచారణ లుథియానా: పంజాబ్‌లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సిఖ్ ఫర్ జస్టిస్‌కు చెందిన జస్వీందర్ సింగ్ ముల్తానీగా గుర్తించారు....
