archiveBLACK FUNGUS

News

బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆయుష్ మందులు

దేశంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని...