మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే దమ్ము లేకే సీఎం కేసీఆర్ ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళకుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ళ...
