75 లక్షల ఇళ్ళపై ఎగరనున్న జాతీయ పతాకం
కర్నాటక బీజేపీ ఏర్పాట్లు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం బెంగళూరు: ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 75లక్షల నివాసాలపై జాతీయ పతాకం రెపరెప లాడనుందని బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ మీడియాతో...
