విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వడం లేదు
త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు...
