బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసు కేసు!
భాగ్యనగరం: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా...

