ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్ విహార్ జిల్లా యూనిట్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు...
