విద్యార్థుల చొక్కాలకు ‘నేను బాబ్రీ’ బ్యాడ్జీ!
పీ.ఎఫ్.ఐ కార్యకర్తల నీతిమాలిన చర్య మండిపడ్డ తల్లిదండ్రులు, కేరళలో ఘటన హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు తిరువనంతపురం: కేరళలో స్థానిక పీ.ఎఫ్.ఐ కార్యకర్తలు నీతిమాలిన చర్యకు పాల్పడ్డారు. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థినివిద్యార్థుల చొక్కాలకు బలవంతంగా 'నేను బాబ్రీ' అని రాసివున్న బ్యాడ్జీని...
