అంబూర్‌లో బిర్యానీ పండుగ వాయిదా!
తమిళనాడు: అంబూర్‌లో బిర్యానీ పండుగను జిల్లా యంత్రాంగం నిరవధికంగా వాయిదా వేసింది. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను వాయిదా వేయాలని హిందూ మున్నాని డిమాండ్ చేసింది. పండగ వాయిదా పడడంతో దీనిని వ్యతిరేకించిన స్థానిక హిందూ మున్నాని, విజయభారత్...
