archiveBirsa Munda museum in Ranchi

News

బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని

రాంచీ: స్వాతంత్య్ర సమరయోధుడు, జల్‌-జంగల్‌-జమీన్‌ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్‌ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ...