‘గోద్రా’ దోషి మృతి
వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్ ఇస్మాయిల్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్ గోద్రాలో 2002లో జరిగిన రైలు...
