అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మత మార్పిడులు!
అసొం: వెనుకబడిన వర్గాల ప్రజలను మతం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ రకాలుగా అడ్డదారులు తొక్కుతున్నాయి. తాజాగా... అసొంలో ఎంతో విలువైన బిహు నృత్య సంగీతాన్ని ఎంచుకున్నాయి. ఈ కళతో అమాయకులను మభ్యపెడుతున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే నేపాల్, ఆదివాసీ/బన్వాసీ వర్గాలపై...
