ఐఎస్ఐఎస్‌తో లింకులు… ఢిల్లీ విద్యార్థి మోసిన్ అహ్మద్ అరెస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం...
